Saturday, May 18, 2024
HomeతెలంగాణChegunta: అప్పనపల్లిలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి

Chegunta: అప్పనపల్లిలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి

దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామం కాంగ్రెస్ పార్టీ మండల జనరల్ సెక్రెటరీ చర్లపల్లి బాల్ రెడ్డి మనవ రాలి ఊయలలో వేసే కార్యక్రమంలో పాల్గొన్న దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి.

- Advertisement -

ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు అనంతల శ్రీనివాస్ దుబ్బాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంగరి రవి ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి జనరల్ సెక్రెటరీ అనంతుల రాజు సంజీవ్ మిద్దె ప్రసాద్ కనకరాజు పోతారం గ్రామం మాజీ సర్పంచ్ గడీల జనార్ధన్ రెడ్డి గజాబింకర్ అశోక్ ప్రభాకర్ చారి మద్దెల స్వామి హర్ష రెడ్డి తేజ చెరుకు విజయ రెడ్డి సోలిపేట ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News