చేగుంట మండల కేంద్రంలో హనుమాన్ భవాని రామలింగేశ్వర ఆలయం వద్ద 15వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 29వ తారీకు రోజున శివ పార్వతుల కళ్యాణము ఉదయము తర్వాత పూజలు అభిషేకాలున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని, తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటూ అందరూ ఆహ్వానితులే పేరుపేరునా అందరికీ ఆహ్వానం పలికింది చేగుంట హనుమాన్ దేవాలయ కమిటీ.