Friday, April 4, 2025
HomeతెలంగాణChegunta: సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

Chegunta: సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

మాజీ అధ్యక్షులు మాసుల శ్రీనివాస్

చేగుంట మండల ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన చేగుంట మండల ప్రజా పరిషత్ తాజా మాజీ అధ్యక్షులు మాసుల శ్రీనివాస్ వారు మాట్లాడుతూ తెలంగాణ పూల పండుగ బతుకమ్మ ముగింపు చివరి రోజు సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని పట్టణ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు పుడమి పులకరించే సింగిడి రంగురంగుల పూల వైభవం ప్రకృతి పరవశించే బీరప్ప వర్ణాల బతుకు సంబరం పువ్వులు నవ్వులు విరబూసే సహజీవన సౌందర్యం ఇచ్చిపుచ్చుకునే వాయినాల అచ్చమైన ఆనందపరిమిలం నిండిన చెరువుల నీటి అలలపై ఉయ్యాలలూగే గౌరమ్మలు పండిన పచ్చని పంట చేనుల దారుల్లో పూల తేరులు సమిష్టి సంస్కృతిని చాటిచెప్పే విశిష్ట వేడుక స్త్రీల సృజనతో వెలిగే తెలంగాణ అస్తిత్వ ప్రతీక చేగుంట ఆడబిడ్డలందరికీ చేగుంట మండల ప్రజా పరిషత్ తాజా మాజీ అధ్యక్షులు మాసుల శ్రీనివాస్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News