Sunday, November 16, 2025
HomeతెలంగాణChevella: బిఆర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనం

Chevella: బిఆర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనం

చేవెళ్ళ మండలం ఖానాపూర్ చౌరస్తా ఇంద్రారెడ్డి నగర్ శ్రీనివాస కల్యాణ మండపంలో బిఆర్ ఎస్ పార్టీ ఆత్మీయత సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు కాలె యాదయ్య హాజరయ్యారు. కార్యకర్తల యోగక్షేమం, సంక్షేమ పథకాల అమలు తీరు, గ్రామల్లో జరుగున్న అభివృద్ధి తెలుసుకోవడం కోసమే ఇదంతా అని ఆయన అన్నారు.

- Advertisement -

తొమ్మిదేళ్ల బిజెపి పాలనలో దేశ ప్రజలకు ఏం చేశారని వారు ప్రశ్నించారు. ఏం మొఖం పెట్టుకొని చేవెళ్ళలో విజయ సంకల్ప సభ పెట్టుకుంటున్నారని వారు ఎద్దేవా చేశారు. ప్రజల కష్టసుఖాలు తెలిసిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అన్నారు.

ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి ఎంపీపీ విజయలక్ష్మి వెంకటేశ్వర రెడ్డి జడ్పిటిసి మాలతి కృష్ణారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట రంగారెడ్డి మండల అధ్యక్షులు పెద్దొళ్ళ ప్రభాకర్ సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు శేరి శివారెడ్డివైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సింలు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad