Tuesday, July 2, 2024
HomeతెలంగాణChevella: ఎమ్మెల్యే యాదయ్య చేత్తో తెలుగుప్రభ క్యాంలెండర్ ఆవిష్కరణ

Chevella: ఎమ్మెల్యే యాదయ్య చేత్తో తెలుగుప్రభ క్యాంలెండర్ ఆవిష్కరణ

చేవెళ్ళ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలుగు ప్రభ 2023 సంవత్సరం డైరీ, క్యాలెండర్ ను ఆవిష్కరణ కార్యక్రమం సాగింది. స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, జెడ్ పిటీసి మాలతి కృష్ణా రెడ్డి, ఎంపిపి మల్గారి విజయలక్ష్మి వెంకటేశ్వర్ రెడ్డి పార్టీ మండల అధ్యక్షుడు వివిధ గ్రామాల సర్పంచ్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

ఇటు చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్ విష్ణు వర్ధన్ గౌడ్, చేవెళ్ల ఆర్డీఓ వేణుమాధవరావు, చేవెళ్ల తహసీల్దార్ శ్రీనివాస్ తెలుగుప్రభ దినపత్రిక, 2023 నూతన సంవత్సర డైరీ క్యాలెండరు ఆవిష్కరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News