Monday, November 17, 2025
HomeతెలంగాణChigurumamidi: కనిపించని మహనీయుల చిత్రపటాలు

Chigurumamidi: కనిపించని మహనీయుల చిత్రపటాలు

చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు

పేరుకే గ్రామ సచివాలయం.. కానీ.. కార్యాలయంలో ఎక్కడా మహనీయుల చిత్రపటాలు కానరావడం లేదు. చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలోని దుస్థితి ఇది. నూతన గ్రామ పంచాయతీ శంకుస్థాపన జనవరిలో జరగగా, అధికారులు ఇప్పటి వరకు కార్యాలయంలో మహనీయుల చిత్రపటాలు ఏర్పాటు చేయలేదు.

- Advertisement -

దీన్ని బట్టి చూస్తే అధికారుల పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పంచాయతీ కార్యదర్శి సమయపాలన పాటించడం లేదనే విమర్శలు సైతం స్థానికంగా వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు నిద్రమత్తు మాని, నూతన గ్రామ పంచాయతీలో మహనీయుల చిత్రపటాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad