Tuesday, September 17, 2024
HomeతెలంగాణChirumarthi: రామన్నపేటను మోడర్న్ సిటీగా మార్చుతా

Chirumarthi: రామన్నపేటను మోడర్న్ సిటీగా మార్చుతా

రామన్నపేట పట్టణ కేంద్రంలో మార్నింగ్ వాక్ లో భాగంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పలు వార్డుల్లో పర్యటించి, పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పరిశీలించారు. పూర్తి కాని పనులు వెంటనే పూర్తి చేయాలని, పెండింగ్ పనులను పూర్తిచేసేలా ఎక్కడిక్కడ ఆదేశాలు ఇచ్చారు. పట్టణంలో ప్రతీ వీధిలో సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పోతరాజు సాయి, కార్యదర్శి పోషబోయిన మల్లేశం, సర్పంచ్ లు గుత్తా నర్సిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ బద్దుల ఉమా రమేష్, పొడిచేడు కిషన్ బాలగోని శివ బడుగు రఘు లవణం రాము ఎండి నాజర్ పట్టణ కార్యదర్శి జాడ సంతోష్ నాయకులు బందెల రాములు బత్తుల వెంకన్న మీర్జా ఇనాయత్ బెగ్ బొడ్డు అల్లయ్య దుండగుల సమ్మయ్య ఎండి అస్లాం బేగ్ ఎండి అన్వర్ ఆముద లక్ష్మణ్ కన్నయ్య అంజయ్య ఆవుల నరేందర్ కల్లూరి నరేష్ శివరాత్రి కుమార్ గాదె శ్రీకాంత్ గాదె రాము రహీం సాయి ప్రభుత్వ అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News