Sunday, October 6, 2024
HomeతెలంగాణChoppadandi: ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే సత్యం

Choppadandi: ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే సత్యం

రామస్వామికి సన్మానం

చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా నూతనంగా ఎన్నుకోబడిన గోల్లే రామస్వామిని స్థానిక చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా జర్నలిస్టుల కృషి చాలా ప్రశంసనీయమైనదని అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో రామడుగు మండల ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పంజాల వెంకటేష్, ఉపాధ్యక్షుడు ఓ. గంగరాజు, కోశాధికారి ఎం. డి శాబుద్దీన్, కార్యవర్గ సభ్యులు పూరెళ్ల రవీందర్ గౌడ్, రామడుగు ఎంపీపీ జవ్వాజి హరీష్, మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మరవేణి తిరుపతి, మాజీ సర్పంచ్ కోల రమేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News