Sunday, October 6, 2024
HomeతెలంగాణCM Revanth Reddy district tour: సీఎం రేవంత్ జిల్లాల టూర్ స్టార్ట్

CM Revanth Reddy district tour: సీఎం రేవంత్ జిల్లాల టూర్ స్టార్ట్

ఈ నెల 9 నుంచి ..

జిల్లాల పర్యటన లకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి. స్వంత జిల్లా పాలమూరు నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభం.

- Advertisement -

ఈ నెల 9 న మహబూబ్ నగర్ కు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రివ్యూ చేయనున్న సీఎం, పాలమూరు జిల్లా లో సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం పై సమీక్ష చేయనున్న సీఎం. ఉమ్మడి జిల్లా లోని ఐదుగురు కలెక్టర్లు ఇతర అధికారులతో సీఎం సమీక్ష జరిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News