Thursday, December 5, 2024
HomeతెలంగాణCM Revanth Reddy | చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి

CM Revanth Reddy | చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి

CM Revanth Reddy | రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూర్ స్టేజ్‌ వద్ద కూరగాయలు అమ్ముకునే వారిపైకి లారీ దూసుకెళ్లిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Also Read : చేవెళ్లలో ఘోర ప్రమాదం.. 10మంది మృతి

కాగా, సోమవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఆలూరు గేట్ వద్ద లారీ అదుపుతప్పడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అదుపుతప్పి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో స్థానికంగా కూరగాయలు అమ్ముకుంటున్న 10 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News