Saturday, April 12, 2025
HomeతెలంగాణCM Revanth tweets its historical day in my life: నా జీవితంలో...

CM Revanth tweets its historical day in my life: నా జీవితంలో ఈ రోజు చరిత్రాత్మకమంటూ సీఎం రేవంత్ ట్వీట్

నా జీవితంలో…
ఈ రోజు చరిత్రాత్మకం.

- Advertisement -

మే 6, 2022 నాడు వరంగల్ వేదికగా…
లక్షలాది మంది తెలంగాణ రైతులకు…
శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట…
ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ.

నా సారథ్యంలో మంత్రివర్గం…
ఆ మాటను నిలబెట్టుకుంది.
తెలంగాణ రైతులకు ఏకకాలంలో…
రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News