Monday, November 17, 2025
HomeతెలంగాణDasoju met KTR: కెటిఆర్ ను కలిసిన దాసోజ్ శ్రవణ్, రేపాక

Dasoju met KTR: కెటిఆర్ ను కలిసిన దాసోజ్ శ్రవణ్, రేపాక

దాసోజుకు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వ కుంట్ల తారక రామారావును ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఇందుర్ విద్యా సంస్థల చైర్మన్ రేపాక ప్రదీప్ రెడ్డిలు ప్రగతి భవన్ లో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి దాసోజు శ్రవణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad