Thursday, September 19, 2024
HomeతెలంగాణDindi-MLAs in Jalaharathi-జల హారతిలో ఎమ్మెల్యేలు

Dindi-MLAs in Jalaharathi-జల హారతిలో ఎమ్మెల్యేలు

అలుగు పోస్తున్న సందర్భంగా..

డిండి మండల పరిధిలో ఉన్న డిండి ప్రాజెక్టు అలుగు పోస్తున్న సందర్భంగా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణతో కలసి డిండి జలాశయం వద్ద జల హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిండి ప్రాజెక్టు పరివాహక ప్రాంత రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో డిండి మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వర్ రావు, మాజీ మార్కేట్ కమిటీ చైర్మన్ ముక్కమల్ల వెంకటయ్య, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News