Saturday, October 5, 2024
Homeతెలంగాణ3rd Assembly: కొత్త అసెంబ్లీపై గెజిట్ నోటిఫికేషన్

3rd Assembly: కొత్త అసెంబ్లీపై గెజిట్ నోటిఫికేషన్

గవర్నర్ కు అందజేత

తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్

  • తెలంగాణలో మూడవ శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్
  • గెజిట్ ను గవర్నర్ కు అందించిన సీఈవో, ఈసీ ముఖ్య కార్యదర్శి
  • అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగియడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు తెలంగాణ మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుత శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్‌ తమిళిసై సర్క్యులర్ జారీ చేశారు. 
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News