బి.ఆర్.కే భవన్ లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (CEO) నిర్వహించిన రాష్ట్ర స్థాయి రికగనైజ్డ్ పొలిటికల్ పార్టీలతో జరిపిన మీటింగ్ లో బిఆర్ఎస్ పార్టీ తరుపున మాజీ ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో కలసి హాజరై కొన్ని సూచనలు ఇచ్చిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ చైర్మన్ డా.కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి.
*అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఏ విధంగా చేశారో అలానే చెయ్యండి.
*పారదర్శంగాకంగ ఎన్నికలు నిర్వహించాలి.
*ఎండాకాలం వస్తుంది కాబట్టి ఓటర్స్ కు సదుపాయాలు కల్పించాలి.
” దివ్యంగులకు ప్రత్యేక ఏర్పాటు చెయ్యాలి.
*ఒక కుటుంబ సభ్యులను ఒకటే బూతులో ఉండే విధంగా చూసుకోవాలి
** రెండు కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉన్న దూరం ఉన్న పోలింగ్ కేంద్రాలను జాగ్రత్తగా చూసుకోవాలి
*ఒకటే ఎపిక్ నెంబర్ తో రెండు రాష్ట్రాల్లో ఓటర్లుగా ఉన్న వాటిని సరిదిద్దాలి.
*PSE and DSE రాష్ట్రవ్యాప్తంగా సక్రమంగా చేయాలని చెప్పడం జరిగింది.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలపై భౌతిక దాడులు చేస్తోంది.
ఎన్నికల సమయంలో ప్రభుత్వం లో ఉన్నామని మరిన్ని దాడులు చేసే ఆస్కారం ఉంది.
ప్రభుత్వం దాడులు చేయకుండా ప్రతిపక్ష పార్టీల నేతలకు భద్రత కల్పించాలని అదేవిధంగా అలాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టాలని ఎన్నికల అధికారులను కోరారు.