మహబూబాబాద్ జిల్లా, పెద్దవంగర మండలం, అవుతాపురం గ్రామానికి చెందిన BRS మహిళలను మభ్యపెడితే కాంగ్రెస్ లోకి వెళ్లారని, వారు ఆ పార్టీలో ఇమడలేక దయన్న వెంటే ఉంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో తిరిగి BRS పార్టీలో చేరినట్టు దయాకర్ రావు వెల్లడించారు.


