Saturday, November 23, 2024
HomeతెలంగాణGangula: కేసీఆర్ ను కాపాడుకునే బాధ్యత కార్యకర్తలదే

Gangula: కేసీఆర్ ను కాపాడుకునే బాధ్యత కార్యకర్తలదే

భారత రాష్ట్ర సమితి పార్టీ కరీంనగర్ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు మంత్రి గంగుల కమలాకర్.  భవిష్యత్ అంతా బీఆర్ఎస్ దే నంటూ గర్జించిన గంగుల..  కెసిఆర్ గారే మాకు బలం.. కార్యకర్తలే మా బలగం అంటూ నినదించారు. కెసిఆర్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని, జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News