Tuesday, September 17, 2024
HomeతెలంగాణGarla: పగిలిన పైపులైన్ వృధాగా పోతున్న నీరు

Garla: పగిలిన పైపులైన్ వృధాగా పోతున్న నీరు

గార్ల మండల పరిధిలోని సూర్య తండ అంగన్వాడి కేంద్రం పక్కన ఉన్న పైప్ లైన్ పగలడంతో నీరు వృధాగా పోతూ, మురికిగుంటలా తయారయింది. దీంతో, అంగన్వాడి కేంద్రానికి వస్తున్న చిన్నారులు ప్రమాదవశాత్తు ఆ బురద నీటిలో జారిపడే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇదే తీరులో నీరు ఎక్కువగా చేరితే, అంగన్వాడి కేంద్రం బయట ఉన్న రేకుల షెడ్డు గుంజలు నీటిలో నాని పుచ్చిపోయి షెడ్డు కూలెే ప్రమాదం ఉందని. తక్షణమే, లీకేజీని నివారించాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News