Thursday, September 19, 2024
HomeతెలంగాణGarla: మేడే ఉత్సవాలను జయప్రదం చేయాలి

Garla: మేడే ఉత్సవాలను జయప్రదం చేయాలి

అందరూ పాల్గొనాలని పిలుపు

గార్ల మండల కేంద్రంలో మే 1న ఉదయం 8 గంటలకు జరగనున్న అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకల ఉత్సవాలలో కార్మికులు, కర్షకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మేడే ఉత్సవాలను జయప్రదం చేయాలని సిఐటియు మండల కన్వీనర్ కందునూరి శ్రీనివాస్ ఒక ప్రకటనలో కోరారు.

- Advertisement -

ఎన్నికల నిబంధనల మేరకు నిర్వహించనున్న మేడే ఉత్సవాలలో సిఐటియు అనుబంధ సంఘాల సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులు, కర్షకులు, ప్రజలు, సిపిఎం అనుబంధ ప్రజా సంఘాల నాయకులు సమయపాలన పాటించి మేడే ఉత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News