Friday, October 18, 2024
Homeతెలంగాణఎమ్మెల్యే కోరం కనకయ్య తండ్రి దశదిన కర్మ

ఎమ్మెల్యే కోరం కనకయ్య తండ్రి దశదిన కర్మ

హాజరైన కాంగ్రెస్ నాయకులు

టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామంలో బుధవారం జరిగిన ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య తండ్రి కోరం పుల్లయ్య దశదిన కర్మ కార్యక్రమానికి పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ జడ్పిటిసి ఝాన్సీ లక్ష్మి, గార్ల మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధనియాకుల రామారావు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండా వెంకట్ రెడ్డి గార్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు హథిరం ఆడెపు వెంకటేశ్వర్లు కడియం వెంకన్న పాలేరు వెంకటేశ్వర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా కోరం పుల్లయ్య చిత్రపటానికి పూలు చల్లి శ్రద్ధాంజలి ఘటించారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News