Monday, November 17, 2025
HomeతెలంగాణGarla: రైతుల సమస్యలు పరిష్కరించండి

Garla: రైతుల సమస్యలు పరిష్కరించండి

తాసిల్దార్ కు వినతి పత్రం

రైతాంగం ఎదుర్కొంటున్న పలు సమస్యలు అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకి నష్టపరిహారం ఇవ్వాలని రైతులకు రుణమాఫీ చేయాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మంగళవారం తాసిల్దార్ కార్యాలయంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు సక్రు ఆధ్వర్యంలో రైతులు తాసిల్దార్ కు అందజేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతాంగ సమస్యలన్ని తక్షణమే పరిష్కరించాలని, వెంటనే రుణమాఫీ చేయాలని కోరుతూ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు రైతులు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad