Sunday, July 14, 2024
HomeతెలంగాణGarla: వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 జయంతి వేడుకలు

Garla: వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి వేడుకలు సోమవారం సీతంపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి శ్రీ శక్తి అవార్డు గ్రహీత శంషాద్ బేగం, కాంగ్రెస్ నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు.

- Advertisement -

అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బానోత్ లావణ్య శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు మాలోత్ వీర్య నాయక్, బానోత్, వీర్య, భూక్యా. సర్వేష్, మాలోత్ భాస్కర్, భద్రాజీ , గుగులోత్ వెంకన్న, మేకల వెంకటేశ్వర్లు, ఉపేందర్, రాజు, మైనార్టీ నాయకులు జానీ పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News