Tuesday, July 15, 2025
HomeతెలంగాణGHMC got Clean city award: GHMCకి జాతీయ స్థాయిలో క్లీన్ సిటీ అవార్డు

GHMC got Clean city award: GHMCకి జాతీయ స్థాయిలో క్లీన్ సిటీ అవార్డు

అవార్డు అందుకున్న బల్దియా

లక్ష జనాభా పైబడిన నగరాల్లో ఆల్ ఇండియా క్లీన్ సిటీ 9వ ర్యాంకును సాధించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫైవ్ స్టార్ రేటింగ్ లో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డును 2023 సంవత్సరానికి గాను జిహెచ్ఎంసి అందుకుంది ఢిల్లీలో భారత మండపం వేదికగా జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరీదీప్ సింగ్ పూరి చేతుల మీదుగా అవార్డును జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ప్రాజెక్టు మేనేజర్ సోమ భారత్ సానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ మంజుల అందుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News