Friday, September 20, 2024
HomeతెలంగాణGodavari level at Bhadrachalam-భద్రాచలం వద్ద 43.3 అడుగుల నీటి మట్టం

Godavari level at Bhadrachalam-భద్రాచలం వద్ద 43.3 అడుగుల నీటి మట్టం

గోదావరి ప్రాంత ప్రజలు జాగ్రత్త

గోదావరి వరద

- Advertisement -

భద్రాచలం వద్ద 43.3 అడుగుల నీటి మట్టం

ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 10.52లక్షల క్యూసెక్కులు

ప్రభావిత 6 జిల్లాల అధికార యంత్రంగాన్ని అప్రమత్తం చేసిన విపత్తుల సంస్థ

గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

~ రోణంకి కూర్మనాధ్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News