Friday, April 4, 2025
HomeతెలంగాణGodavarikhani: గణపతి నవరాత్రుల్లో బాలల నృత్య ప్రదర్శన

Godavarikhani: గణపతి నవరాత్రుల్లో బాలల నృత్య ప్రదర్శన

ఆకట్టుకున్న నృత్యం..

రామగుండం కార్పొరేషన్ తిలక్ నగర్ డౌన్ లోని తిలక్ యూత్ ఉత్సవ కమిటి సభ్యుల ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులలో భాగంగా కూచిపూడి నృత్య కార్యక్రమం నిర్వహించారు.  భద్ర శైల శ్రేష్ట్ర సిద్ది వినాయక లింగ అష్ట తాండవ నృత్య పలుకే బంగారమాయే ముసిక వాహన శివ తాండవం చక్కని తల్లి బుద్ధ బ్రహ్మ లాంటి నృత్యలతో అందరిని ఆకట్టుకున్నారు.

- Advertisement -

అనంతరం కళాకారులకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో బోధన నేర్పిన  రేవతికు కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో దీక్షిత, హాసిని, రిత్విక, శాన్విక, సుదీర, కృతిక, శ్రేష్ఠ, మనస్వి, అరహ, అభిజయ పిల్లల తల్లి తండ్రులు, తిలక్ యూత్ ఉత్సవకమిటీ సభ్యులు  టి.వై.జి.యు.సి తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News