Wednesday, May 15, 2024
HomeతెలంగాణGodavarikhani: పెద్దపల్లి పార్లమెంటు స్థానం బి.ఆర్.ఎస్. దే

Godavarikhani: పెద్దపల్లి పార్లమెంటు స్థానం బి.ఆర్.ఎస్. దే

మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్

పెద్దపల్లి పార్లమెంట్ స్థానం గెలిచేది మేమే అంటూ విశ్వాసం వ్యక్తంచేశారు కోరుకంటి చందర్. పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 42, 43 డివిజన్లో గడప గడపకు గులాబీ సైన్యం కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠాన్ని చూపెట్టి, ఎన్నికల హామీల విషయం మాట్లాడకుండా ఇప్పడు వచ్చి ఓట్లు ఏలా అడుగుతున్నరానీ ఎద్దవేజేసారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి బుద్ధి చెప్పి తెలంగాణ తెచ్చిన పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించినటువంటి మహానాయకుడు కెసిఆర్ కు పార్లమెంట్ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ ను గెలిపించి బహుమతిగా ఇద్దామని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మెతుకు దేవరాజు నారదాసు మారుతి, పిల్లి రమేష్, తాళ్ల శ్యాము, అక్బర్, డాక్టర్ సత్యనారాయణ, సారయ్య ,గడ్డం నారాయణ, చిట్టవేణి వేణు తదితరులు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News