Monday, June 16, 2025
HomeతెలంగాణGollapalli: ప్రచారంలో కొప్పుల నందిని

Gollapalli: ప్రచారంలో కొప్పుల నందిని

గడప గడపకులో కొప్పుల ఈశ్వర్ కుమార్తె

జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజక వర్గం ​గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ గ్రామంలో గడప గడపకు BRS పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ కూతురు బిఆర్ఎస్ నాయకురాలు నందిని​ బెస్తవాడలో సంఘ సముదాయంలో బెస్త సంఘ సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని కారుగుర్తుకు ఓట్లువేసి బారి మెజారిటీ కొప్పుల ఈశ్వర్ ను గెలిపించాలని కోరారు.​ ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు లక్ష్మీరాజం సర్పంచ్ పద్మ రవీందర్ ఎంపీటీసీ మహాబుబ్ జడ్పీ కో అప్షన్ మెంబెర్ అంజద్ ఏఎంసి చైర్మన్ హన్మాండ్లు నాయకులు శ్రీను రాజేందర్ రవి లక్ష్మణ్ సాయి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News