సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావు నామినేషన్ దాఖలు చేశారు. సిద్ధిపేట ఖ్యాతి నిలపాలన్న హరీష్.. నామినేషన్ దాఖలు తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజలే దేవుళ్లుగా, కుటుంబ సభ్యులుగా భావిస్తున్నానని, తనకు వారే ప్రచార కార్యకర్తలుగా మంచి మెజార్టీ ఇస్తారని భావిస్తున్నానన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ అందించిన ఘనత సిద్దిపేట ప్రజలదని, మరోమారు ఆశీర్వదించాలని కోరారు. ప్రజల గౌరవమే తన గౌరవమన్నారు.
Harish Rao nomination: సిద్ధిపేటలో హరీష్ రావు నామినేషన్
సిద్దిపేట ఖ్యాతి నిలపాలి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES