Wednesday, February 5, 2025
HomeతెలంగాణHyderabad: ఎల్బీనగర్‌లో హోటల్ గోడ కూలి ముగ్గురు మృతి

Hyderabad: ఎల్బీనగర్‌లో హోటల్ గోడ కూలి ముగ్గురు మృతి

హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ హోటల్‌ గోడ కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను సూర్యాపేటకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News