ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో నిర్మాణ పనులను పరిశీలించారు మంత్రి కొప్పుల ఈశ్వర్ . పనుల్లో జాప్యం లేకుండా వేగంగా పనులు చేసి గడువు లోపు పూర్తి చేయాలని వర్క్ ఏజెన్సీ లను ఆయన ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్.