Friday, September 20, 2024
HomeతెలంగాణHyd: రాజ్యాంగ కర్తకు ఘన నివాళులు

Hyd: రాజ్యాంగ కర్తకు ఘన నివాళులు

అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని, పంజాగుట్ట సర్కిల్ లో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా సాగింది. విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, కేటీఆర్, మహాముద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, సైదిరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్,మేయర్ విజయ లక్ష్మి, దళిత సంఘం నేతలు అంబేడ్కర్ విగ్రహంకు పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు నేతలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News