Thursday, April 3, 2025
HomeతెలంగాణHyd: రేవంత్ ది పాదయాత్ర కాదు కాంగ్రెస్ కు పాడే గట్టే యాత్ర

Hyd: రేవంత్ ది పాదయాత్ర కాదు కాంగ్రెస్ కు పాడే గట్టే యాత్ర

ఎక్కడికి పోతే అక్కడి ఎమ్మెల్యేలను తిడుతున్న పీసీసీ చీఫ్ రేవంత్ ది పాదయాత్ర కాదని పాడె యాత్ర అంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. సచివాలయం, అమర వీరుల స్మారక కేంద్రం, బీ ఆర్ అంబెడ్కర్ విగ్రహ నిర్మాణం లో అవినీతి అంటూ ఆధారాలు లేకుండా రేవంత్ మాట్లాడారని వారు మండిప్డడారు. రాహుల్ గాంధీ తో మల్లికార్జున ఖర్గేతో ఎపుడైనా అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించజేశావా రేవంత్ అంటూ బీఆర్ఎస్ నేతలు రాజేశ్వర్ రావ్, గాదరి కిషోర్ కుమార్ నిలదీశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News