Monday, November 17, 2025
HomeతెలంగాణHyd: దళిత క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం..కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా

Hyd: దళిత క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం..కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా

దళిత క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో జరగనున్న దళిత క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ను కవిత విడుదల చేశారు. ఫిబ్రవరి 15న దళిత క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ వెస్లీ డిగ్రీ కళాశాలలో దళిత క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. దళిత క్రైస్తవ అభ్యున్నతి కోసం, డా.బాబా సాహెబ్ అంబేద్కర్‌ ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ జన్మదినాన్ని దళిత క్రైస్తవ సంఘాలు పెద్ద ఎత్తున నిర్వహించనుండటం అభినందనీయమన్నారు ఎమ్మెల్సీ కవిత.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad