Friday, April 4, 2025
HomeతెలంగాణHyd: ఘనంగా గణేష్ గుప్తా జన్మదిన వేడుకలు

Hyd: ఘనంగా గణేష్ గుప్తా జన్మదిన వేడుకలు

జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎంపీ రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని శంషాబాద్ మున్సిపాలిటీలోని, శంషాబాద్ మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్. గణేష్ గుప్తా 25 ఆగస్టు 2023ఘనంగా జన్మదిన వేడుకలు జరిగాయి, ఈ జన్మ దిన వేడుకల్లో పాల్గొన్న చేవెళ్ల ఎం పి రంజిత్ రెడ్డి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీలకు అతీతంగా, పెద్ద సంఖ్యలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ జాంగిర్ ఖాన్ కౌన్సిలర్ అజయ్ కుమార్ కౌన్సిలర్ వై కుమార్, కార్యకర్తలు నాయకులు సర్పంచులు సింగం లో చైర్మన్లు ఎంపీడీసీలు, జడ్పీటీసీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News