గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కౌన్సిల్ మీటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది భారతీయ జనతా పార్టీ. ఈ మేరకు బీజేపీ GHMC కార్పొరేటర్లు గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. గన్ఫౌండ్రీ కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓంప్రకాష్ ఆధ్వర్యంలో బీజేపీ కార్పొరేటర్లు గవర్నర్ తమిళిసైని కలిసి విజ్ఞప్తి చేశారు.