Sunday, July 7, 2024
HomeతెలంగాణHyd: హైకోర్ట్ చీఫ్ జస్టిస్ గా ఆలోక్ అరాధే ప్రమాణ స్వీకారం

Hyd: హైకోర్ట్ చీఫ్ జస్టిస్ గా ఆలోక్ అరాధే ప్రమాణ స్వీకారం

హైకోర్ట్ చీఫ్ జస్టిస్ గా ఆలోక్ అరాధే

రాజ్ భవన్ లో తెలంగాణ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ గా ఆలోక్ అరాధే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నత అధికారులతో కలిసి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News