Monday, November 17, 2025
HomeతెలంగాణHyd: స్వల్ప అస్వస్థత, చికిత్స అనంతరం ఇంటికి వచ్చిన కేసీఆర్

Hyd: స్వల్ప అస్వస్థత, చికిత్స అనంతరం ఇంటికి వచ్చిన కేసీఆర్

కేసీఆర్ ఈ ఉదయం స్వల్ప అస్వస్థతకు గురికావటంతో ఆయన్ను ఏఐజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కడుపులో కొంచెం నొప్పితో బాధపడుతున్న ఆయన్ను కాసేపు ఏఐజీ వైద్యులు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి పరీక్షించి, మందులు రాశారు. సీటీ స్కాన్, ఎండోస్కోపీ వంటి పరీక్షలు కూడా చేశారు. ఆతరువాత వైద్య పరీక్షలు ముగించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ కు చేరుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad