Friday, September 20, 2024
HomeతెలంగాణHyd: దేశపతి, నవీన్, చల్లాల నామినేషన్ దాఖలు

Hyd: దేశపతి, నవీన్, చల్లాల నామినేషన్ దాఖలు

దేశపతి, నవీన్, చల్లాలు ఎమ్మెల్సీలుగా నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఆవరణలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు ఈ ముగ్గురు BRSనేతలు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు నవీన్ రావు, చల్లా వెంకట్రామిరెడ్డి, దేశపతి శ్రీనివాస్ లు నామినేషన్ లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News