Thursday, September 19, 2024
HomeతెలంగాణHyd: పోలీస్ కమిషనర్స్, ఎస్పీలతో డీజీపీ భేటీ

Hyd: పోలీస్ కమిషనర్స్, ఎస్పీలతో డీజీపీ భేటీ

రాష్ట్రంలో క్రైమ్, ఫంక్షనల్ వర్టికల్స్ లపై పోలీస్ కమిషనర్లు, ఎస్.పి.లతో డీజీపీ అంజనీ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో సి.ఐ.డి అడిషనల్ డీజీ మహేష్ భగవత్, మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ షికా గోయల్, రేంజ్ ఐజిలు చంద్ర శేఖర్ రెడ్డి, షా నవాజ్ ఖాసీంలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News