Friday, September 20, 2024
HomeతెలంగాణHyd: సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా

Hyd: సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా

తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటమే దీనికి కారణం. నోటిఫికేషన్ వెలువడటంతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో సీఎం కేసీఆర్ పుట్టినరోజు ఈనెల 17న ప్రారంభం కావాల్సిన సచివాలయ కార్యక్రమం వాయిదా పడింది. దీంతో త్వరలో సచివాలయ ప్రారంభానికి మరో కొత్త తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News