Tuesday, May 20, 2025
HomeతెలంగాణChegunta: అంతర్జాతీయ టైలర్స్ డే సంబరాలు

Chegunta: అంతర్జాతీయ టైలర్స్ డే సంబరాలు

సంబరాల్లో మునిగిన టైలర్లు

చేగుంట మండల కేంద్రంలో ప్రముఖ సంఘ సేవకర్త అయిత పరంజ్యోతి గుప్తా అంతర్జాతీయ టైలర్స్ డే సందర్భంగా చేగుంట గ్రామంలోని టైలర్స్ ఘనంగా సన్మానం చేశారు. అనంతరం కేకు కట్ చేయించి వారందరికీ తినిపించారు. బట్టలమ్మేవాడు ఒకడైతే టైలర్ అనేవాడు ముఖ్యుడు అని, మనిషికి బట్టలు ఎలా ఉండాలో అలా కుట్టగలిగే వాడే టైలర్ అంటారని వారు కొనియాడారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో అయిత పరంజ్యోతి గుప్తా, అయిత రామలింగం, పిఎసిఎస్ డైరెక్టర్ అయిత రఘురాములు టైలర్ సంఘం అధ్యక్షులు భోగరాజు ఉపాధ్యక్షులు ఆర్ ముత్యం ఆర్ కుమార్ సెక్రటరీ గంగుల వెంకటేశం పొలంపల్లి శ్రీనివాస్ క్యాషియర్ శ్రీను దిడ్డి ప్రభాకర్ ప్రచార కార్యదర్శి బక్క సాయిబాబా వేణు సలహాదారులు భోగ వెంకటేశం భోగ కృష్ణమూర్తి కార్యవర్గ సభ్యులు నాగ మల్లయ్య బోండ్ల రవి కృష్ణ పులబోయిన వెంకటేశం మురారి నర్సింలు నరేందర్ చారి జియా వీరందరికీ ఘనంగా సత్కరించినందుకు అయిత పరజ్యోతి గుప్తాకి టైలర్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News