Sunday, October 6, 2024
HomeతెలంగాణKarimnagar: తెలుగుప్రభ క్యాలెండర్, డైరీ ఆవిష్కరించిన మేనేజర్ మల్లయ్య

Karimnagar: తెలుగుప్రభ క్యాలెండర్, డైరీ ఆవిష్కరించిన మేనేజర్ మల్లయ్య

ఆర్టీసీ కరీంనగర్ 2వ డిపో మేనేజర్ మల్లయ్య చేతుల మీదుగా..

తెలుగుప్రభ దినపత్రిక యాజమాన్యం రూపొందించిన 2024 క్యాలెండర్, డైరీని ఆర్టీసీ కరీంనగర్ 2వ డిపో మేనేజర్ మల్లయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…తెలుగుప్రభ దినపత్రిక నిజాలను నిక్కచ్చిగా రాయడంలో ముందుంటుందన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో తెలుగుప్రభ దినపత్రిక చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తెలుగుప్రభ దినపత్రిక కరీంనగర్ బ్యూరో గోల్లె రామస్వామి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News