Wednesday, October 30, 2024
HomeతెలంగాణErrabelli defeated: మంత్రి ఎర్రబెల్లి ఘోర పరాజయం

Errabelli defeated: మంత్రి ఎర్రబెల్లి ఘోర పరాజయం

యశస్విని రెడ్డి ఘన విజయం

పాలకుర్తి నియోజకవర్గంలో ఓటమెరుగని నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఈ సారి ఓటమి తప్పలేదు. ఎర్రబెల్లి అనుభవమంత లేని 26 సంవత్సరాల అమ్మాయి గెలుపు తెలంగాణ రాష్ట్రమంతా చర్చానీయాంశంగా మారింది. ఏడు సార్లు ఓటమి ఎరుగని నేతను ఓడించడం ఒక సంచలనంగా మారింది. కనీసం రాజకీయ అనుభవం లేని ఒక సామాన్య అమ్మాయి చేతిలో ఓటమి ఎర్రబెల్లి ఏవిధంగా తీసుకుంటాడో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు నెల ముందు అభ్యర్థిత్వాన్ని పొంది ప్రజల మనసును గెలిచి ఈ ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్ రావును ఢీకోట్టి ఓడించింది. రాజకీయ అనుభవం లేని చోట 40 సంవత్సరాల అనుభవం నిలవలేకపోయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News