Sunday, May 19, 2024
HomeతెలంగాణJadcharla: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

Jadcharla: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

ప్రమాద బాధితులకు అండ..

జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదంలో గాయపడిన చిన్నారులను ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి దగ్గరుండి ఆస్పత్రికి తరలించారు. జడ్చర్ల పట్టణంలో స్కూలుకు వెళ్తున్న విద్యార్థులను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. అటు వైపు నుంచి వెళ్తున్న జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ఆసంఘటన చూసి వెంటనే తన వాహనాన్ని నిలిపి చిన్నారుల దగ్గరకు వెళ్లి వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

ఎమ్మెల్యే వెంట ఉన్న కాంగ్రెస్ నాయకులు జగదీష్ చారి చిన్నారులను ఆస్పత్రికి తరలించేందుకు చిన్నారుల తండ్రికి సహకరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News