Sunday, October 6, 2024
HomeతెలంగాణJagityala: నాసా పరీక్షలో గ్లోబల్ ఫస్ట్ ర్యాంకర్ గా జగిత్యాల స్టూడెంట్

Jagityala: నాసా పరీక్షలో గ్లోబల్ ఫస్ట్ ర్యాంకర్ గా జగిత్యాల స్టూడెంట్

నాసా ( నేషనల్ ఎరోనాటికల్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ) పరీక్షలో రాష్ట్ర & అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాడు లోకల్ కుర్రాడు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న ఎడ్మల శ్రీహాన్ రెడ్డి ఈ మేరకు గ్లోబల్ ఫస్ట్ ర్యాంకర్ గా నిలవటం విశేషం. దీంతో అమెరికాలోని నాసా కేంద్రాన్ని సందర్శించేందుకు శ్రీహాన్ రెడ్డి అర్హత సంపాదించాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News