Tuesday, May 27, 2025
HomeతెలంగాణGarla: గార్ల తాసిల్దార్ గా కే రవీందర్

Garla: గార్ల తాసిల్దార్ గా కే రవీందర్

స్వాతి బిందు స్థానంలో..

గార్ల మండల తాసిల్దార్ గా కే రవీందర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గార్ల తాసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న స్వాతి బిందు భద్రాద్రి కొత్తగూడానికి బదిలీ కావడంతో ఆమె స్థానంలో ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రవీందర్ ను గార్ల మండలానికి బదిలీ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News