Saturday, October 5, 2024
HomeతెలంగాణKathi Karthika joins BRS: కత్తి కార్తీక..బీఆర్ఎస్ లోకి

Kathi Karthika joins BRS: కత్తి కార్తీక..బీఆర్ఎస్ లోకి

హరీష్ సమక్షంలో పార్టీలోకి..

రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరుగుతూ.. బీఆర్ఎస్ లోకి వచ్చి చేరారు కత్తి కార్తీక. మంత్రి హరీష్ రావు సమక్షంలో కత్తి కార్తీక బీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ లో అంతా రేవంత్ రాజకీయాలేనంటూ మండిపడ్డ ఆమె.. గతంలో బీజేపీలోనూ పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, కనీస గుర్తింపు కూడా సంపాదించుకోలేని కత్తి కార్తీక తాజాగా బీఆర్ఎస్ లో చేరటం విశేషం. కాగా.. రేడియో జాకీగా ఆమె హైదరాబాద్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News