Saturday, July 6, 2024
HomeతెలంగాణKavitha: తెలంగాణ భవన్‌లో ఘనంగా మహిళా దినోత్సవం

Kavitha: తెలంగాణ భవన్‌లో ఘనంగా మహిళా దినోత్సవం

కేక్ కట్ చేసి..

తెలంగాణ భవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్నిఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డి, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ఆడబిడ్డలందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News