Sunday, October 6, 2024
HomeతెలంగాణKavitha: చౌట్ పల్లిలో కవితకు అపూర్వ స్వాగతం

Kavitha: చౌట్ పల్లిలో కవితకు అపూర్వ స్వాగతం

మంత్రులతో కలిసి కవిత సందడి

మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి,ఎమ్మెల్సి కవిత, ఎంపి సురేష్ రెడ్డికి గజమాలతో అపూర్వ స్వాగతం పలికారు చౌట్ పల్లి గ్రామస్థులు. బోనాలతో మహిళల ఘన స్వాగతం పలికారు. ఆతరువాత మహిళలతో కలిసి కవిత బతుకమ్మ ఆడారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News