Saturday, July 6, 2024
HomeతెలంగాణKavitha: కేసీఆర్ నిలువెత్తు బంగారం సమర్పించిన కవిత

Kavitha: కేసీఆర్ నిలువెత్తు బంగారం సమర్పించిన కవిత

ఆన్లైన్ లో సమర్పించిన కుమార్తె

ఆన్ లైన్ ద్వారా కేసీఆర్ పేరుతో నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు ఆయన కుమార్తె కవిత. ఈ రోజు ఉదయం ఆన్ లైన్ ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మేడారం సమ్మక్క సారలమ్మలకు బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ పేరుతో నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News